Brahmamudi October 1st Episode: బ్రహ్మముడి.. రుద్రాణిని తిట్టిన అనామిక.. అత్తపై స్వప్నకు డౌట్.. తప్పు చేశానన్న సామంత్

1 year ago 30

Brahmamudi Serial October 1st Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 1వ తేది ఎపిసోడ్‌లో రాజ్ రాత్రంతా కష్టపడి డిజైన్స్ వేస్తాడు. మరోవైపు అనామికతో మాట్లాడిన రుద్రాణి మాటలు వింటుంది స్వప్న. దాంతో రుద్రాణిపై డౌట్‌తో ఎక్స్‌పోకు రుద్రాణితోపాటు స్వప్న కూడా వెళ్లాలనుకుంటుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

Read Entire Article