Brahmamudi October 26th Episode: బ్రహ్మముడి- బకరా అయిన రాజ్- కనకం ప్లాన్ ఫెయిల్- కావ్యపై పందెం- మేనేజర్‌గా ఆఫీస్‌కు రాజ్

1 year ago 30

Brahmamudi Serial October 26th Episode: బ్రహ్మముడి అక్టోబర్ 26 ఎపిసోడ్‌లో ఇంట్లోవాళ్లు రూట్ మార్చారని గ్రహించిన రాజ్ తాను రూట్ మార్చి కూరగాయలకు వెళ్తాడు. అక్కడ రాజ్‌కు ఎక్కువ ధరలు చెప్పి బకరాను చేస్తాడు కూరగాయల అతను. కనకం వచ్చి చెప్పిన వినిపించుకోడు. ఆఫీస్‌కు వెళ్లమని కనకం అంటే రాజ్ ఒప్పుకోడు.

Read Entire Article