Brahmamudi Serial October 3rd Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 3వ తేది ఎపిసోడ్‌లో ఎక్స్‌పోలో సామంత్ గ్రూప్‌కు అవార్డ్ వస్తుంది. అది విని రాజ్, కావ్య షాక్ అవుతారు. తనకు అవార్డ్ రావడానికి కారణం అనామిక, కావ్య అని సామంత్ చెబుతాడు. తాము గెలవాలనే కావ్య డిజైన్స్ చేసిందని అనామిక చెబుతుంది.

1 year ago
29







English (US) ·