Brahmamudi October 4th Episode: అనామిక చెంప పగులకొట్టిన కావ్య- సామంత్‌కు వార్నింగ్- పెళ్లి ఫొటోలు, బట్టలు కాల్చేసిన రాజ్

2 years ago 34

Brahmamudi Serial October 4th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 4వ తేది ఎపిసోడ్‌లో తన నమ్మకంపై దెబ్బ కొట్టిందని, ఉన్న కాస్తా ప్రేమ చచ్చిపోయిందని కావ్యతో కోపంగా చెప్పి వెళ్లిపోతాడు రాజ్. తమతో చేరితే దుగ్గిరాల ఇంటి పతనానికి మార్గం చూపిస్తామని కావ్యతో అనామిక అంటుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

Read Entire Article