Brahmamudi October 8th Episode: తాతయ్యకు ఎదురుతిరిగిన రాజ్- ఆఫీసర్ కనకేశ్వరిగా కనకం- కావ్యను కాపాడేందుకు ప్లాన్- కానీ!

1 year ago 30

Brahmamudi Serial October 8th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 8వ తేది ఎపిసోడ్‌లో కావ్య అగ్రిమెంట్‌పై సంతకం చేసిందని, అది ఉల్లంఘిస్తే జైలుకు వెళ్తుందని అనామిక వార్నింగ్ ఇస్తుంది. దాంతో కనకం ప్లాన్ వేస్తుంది. సురేష్ కంపెనీకి లేబర్ ఆఫీసర్‌ కనకేశ్వరిగా వెళ్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

Read Entire Article