Brahmamudi Promo: అత్తింట్లో అడుగుపెట్ట‌నున్న కావ్య - రుద్రాణిపై స్వ‌ప్న రివేంజ్ - అనామిక ఆనందం ఆవిరి

1 year ago 31

Brahmamudi Promo: బ్ర‌హ్మ‌ముడి లేటెస్ట్ ప్రోమోలో రాజ్, కావ్యలను ఎలాగైనా ఒక్క‌టి చేయాల‌ని అప‌ర్ణ అనుకుంటుంది. కావ్య తిరిగి దుగ్గిరాల ఇంటికి వ‌స్తేనే ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న‌ గొడ‌వ‌లు స‌మ‌సిపోతాయ‌ని భావిస్తుంది. ఇంటికొచ్చి రాజ్‌తో బుద్దిగా కాపురం చేసుకోమ‌ని కావ్య‌కు స‌ల‌హా ఇస్తుంది.

Read Entire Article