Brahmamudi Promo: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో రుద్రాణి కారణంగానే కావ్య పుట్టింటికి వెళ్లిపోయిందని ఆమెపై అపర్ణ ఫైర్ అవుతుంది. కావ్య పుట్టింటికి వెళ్లిపోవడానికి తాను కారణం కాదని రాజ్ అంటూ రుద్రాణి అంటుంది. తల్లి ముందు రాజ్‌ను ఇరికించినట్లుగా చూపించారు.