Brahmamudi Promo: బ్రహ్మముడి లేటెస్ట్ ప్రోమోలో అప్పును తల్లి మాటలతో అవమానించడం కళ్యాణ్ సహించలేకపోయినట్లుగా చూపించారు. మహేంద్ర ప్రాణాలు తీయడానికి శైలేంద్ర వేసిన స్కెచ్‌ను రిషి ఎలా అడ్డుకున్నాడన్నది గుప్పెడంత మనసు ప్రోమోలో ఆసక్తిని పంచింది.