Brahmamudi Promo: నిజం దాచిన కావ్య.. నెల రోజుల గడువు.. యామిని దొంగ సాక్ష్యాలు.. కళావతి శపథం.. రాజ్ చుట్టు కట్టు కథలు!

1 year ago 17
Brahmamudi Latest Episode Promo: స్టార్ మా ఛానెల్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (జియో హాట్‌స్టార్) ఓటీటీలో ప్రసారం అవుతోన్న బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమోలో రాజ్ చుట్టు కట్టు కథలు అల్లిన యామిని దొంగ సాక్ష్యాలు సృష్టిస్తుంది. మరోవైపు రాజ్ గురించి రుద్రాణి నిలదీస్తే నెల గడువు అడుగుతుంది.
Read Entire Article