Brahmamudi Promo: నోరు జారిన అపర్ణ, రుద్రాణికి వార్నింగ్- నిజం రాబడతనంటూ రుద్రాణి- యామిని పనికి షాక్ అయిన తల్లిదండ్రులు!

1 year ago 14
Brahmamudi Latest Episode Promo: స్టార్ మా ఛానెల్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (జియో హాట్‌స్టార్) ఓటీటీలో ప్రసారం అవుతోన్న బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమోలో రాజ్‌కు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించాలని రుద్రాణి అంటుంది. దాంతో రాజ్ గురించి నోరు జారిన అపర్ణ రుద్రాణికి గట్టి వార్నింగ్ ఇస్తుంది.
Read Entire Article