Brahmamudi Promo: రాజ్ కారులో జీపీఎస్ ట్రాకర్- ఒకేలా ఆలోచించిన యామిని, కావ్య- రామ్‌గా సొంత ఆఫీస్‌కు- అయోమయంలో రుద్రాణి!

1 year ago 17
Brahmamudi Latest Episode Promo: స్టార్ మా ఛానెల్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (జియో హాట్‌స్టార్) ఓటీటీలో ప్రసారం అవుతోన్న బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమోలో రాజ్ కారులో యామిని జీపీఎస్ ట్రాకర్ పెడుతుంది. కావ్య ఆఫీస్‌కు రాజ్ వెళ్లినట్లు చూసి తెగ భయపడిపోతుంది యామిని. కావ్య కూడా భయపడుతుంది.
Read Entire Article