Brahmamudi Latest Episode Promo: స్టార్ మా ఛానెల్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (జియో హాట్‌స్టార్) ఓటీటీలో ప్రసారం అవుతోన్న బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో యామిని లాగా తనను ఎవరైనా ఇష్టపడ్డారా, తను ఇంకెవరినైనా ఇష్టపడ్డానా చెప్పమని యామిని తండ్రిని అడుగుతాడు రాజ్. యామిని తండ్రి నిజం చెబుతాడు.