Brahmamudi Promo: రాజ్‌ను పోలీసుల ముందు గట్టిగా ఇరికించిన రాహుల్- జైలుకు దుగ్గిరాల వారసుడు- కావ్య కాపాడుతుందా?

4 months ago 7

Brahmamudi Serial Latest Episode Promo: స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న టాప్ తెలుగు సీరియల్స్ బ్రహ్మముడి ఒకటి. బ్రహ్మముడి సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. రాజ్‌ను దొంగ బంగారం కేసులో రాహుల్ గట్టిగా ఇరికిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది లేటెస్ట్ బ్రహ్మముడి సీరియల్ ప్రోమోలో తెలుసుకుందాం.

Read Entire Article