Brahmamudi Latest Episode Promo: స్టార్ మా ఛానెల్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (జియో హాట్‌స్టార్) ఓటీటీలో ప్రసారం అవుతోన్న బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో కావ్యను రాజ్ హాస్పిటల్‌లో చేర్పిస్తాడు. స్పృహలోకి వచ్చిన కావ్య మా ఆయన ఎక్కడ అని అడుగుతుంది. డాక్టర్ చెప్పడంతో రాజ్ కోసం వెతుకుతుంది.