Brahmamudi Promo: రాహుల్‌తో రాజ్‌కు పోలిక - కావ్య‌ను చూసి భ‌య‌ప‌డ్డ దుగ్గిరాల వార‌సుడు - అనామిక విల‌నిజం పీక్స్‌

1 year ago 26

Brahmamudi Promo: బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ లేటెస్ట్ ప్రోమోలో రాజ్‌కు ఎలాగైనా ఆఫీస్‌కు వెళ్లేలా చేయాల‌ని ఇందిరాదేవి, అప‌ర్ణ‌తో పాటు దుగ్గిరాల ఫ్యామిలీ మెంబ‌ర్స్ అనుకుంటారు. కావ్య‌కు భ‌య‌ప‌డే నువ్వు ఆఫీస్‌కు వెళ్ల‌డం లేదుక‌దా అని రాజ్‌ను రెచ్చ‌గొడ‌తారు. రాహుల్‌తో అత‌డిని పోల్చుతారు. 

Read Entire Article