Brahmamudi promo: పెళ్లి వేడుకలో అప్పు కనిపించదు. అప్పు, కళ్యాణ్ లేచిపోయారని ధాన్యలక్ష్మి చెప్పినట్లుగా బ్రహ్మముడి ప్రోమోలో చూపించారు. రంగగా శైలేంద్రను నమ్మిస్తూ అన్నయ్య చేస్తోన్న కుట్రలను రిషి బయటపెట్టినట్లుగా గుప్పెడంత మనసు సీరియల్ ప్రోమోలో కనిపిస్తోంది.