Brahmamudi September 19th Episode: రాజ్‌ను ఘోరంగా అవమానించిన కావ్య- కోడలికే అపర్ణ సపోర్ట్- అత్తింటికి వచ్చేసిన కళావతి

2 years ago 27

Brahmamudi Serial September 19th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 19వ తేది ఎపిసోడ్‌లో కోడలిగా నటించేందుకు కావ్యకు ఎంత కావాలో చెప్పమని చెక్ బుక్ తీస్తాడు రాజ్. దానికి తగ్గాఫర్ కౌంటర్ ఇచ్చి ఘోరంగా అవమానిస్తుంది కావ్య. తనకు బొమ్మను పంపిస్తానని కావ్య చెప్పిందని ఇంట్లో చెబుతాడు రాజ్. 

Read Entire Article