Brahmamudi September 26th Episode: కావ్య మాట వినకుండా పెద్ద తప్పు చేశానన్న సీతారామయ్య- రాహుల్ చెంప పగులగొట్టిన రుద్రాణి

1 year ago 28

Brahmamudi Serial September 26th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 26వ తేది ఎపిసోడ్‌లో ఇంటికొచ్చిన సీతారామయ్య ఫ్రెండ్ రాహుల్ చేసిన అవమానం గురించి చెబుతాడు. దాంతో కావ్య చెప్పిన వినకుండా పెద్ద తప్పు చేశానని సీతారామయ్య అంటాడు. తర్వాత రుద్రాణిపై రాహుల్ కోప్పడుతాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

Read Entire Article