Brahmamudi Serial September 2nd Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 2వ తేది ఎపిసోడ్‌లో అపర్ణకు హార్ట్ స్టోక్ వస్తుంది. డాక్టర్ వచ్చి ట్యాబ్లెట్స్ రోజు వాడాలని చెబుతాడు. నేనే సరిగా చూసుకోలేదు. మొదటిసారి తప్పు చేశాను అని కావ్య అంటుంది. అప్పుకు కల్యాణ్ అబద్ధం చెబుతాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో