Brahmamudi September 7th Episode: పంతం వీడ‌ని ధాన్య‌ల‌క్ష్మి - బ‌ర్త్‌డే రోజు క‌ళ్యాణ్‌కు అవ‌మానం - దోషిగా మారిన‌ కావ్య‌

4 months ago 4

Brahmamudi September 7th Episode: బ్ర‌హ్మ‌ముడి సెప్టెంబ‌ర్ 7 ఎపిసోడ్‌లో క‌ళ్యాణ్ పుట్టిన‌రోజునాడు గుడిలో అన్న‌దానం చేస్తుంటారు దుగ్గిరాల ఫ్యామిలీ. ఈ అన్న‌దానానికి వ‌చ్చిన క‌ళ్యాణ్‌, అప్పుల‌ను ధాన్య‌ల‌క్ష్మి అవ‌మానిస్తుంది. 

Read Entire Article