Brahmamudi September 9th Episode: కోమాలోకి వెళ్లిన అపర్ణ- కావ్యపై విరుచుకుపడిన రాజ్- ఇంట్లోంచి గెంటేయమన్న రుద్రాణి

4 months ago 7

Brahmamudi Serial September 9th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 9వ తేది ఎపిసోడ్‌లో రుద్రాణి మార్చిన ట్యాబ్లెట్స్ వేసుకున్న అపర్ణ కుప్పకూలిపోతుంది. రాజ్ వాళ్లు వచ్చి హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. అపర్ణ కోమాలోకి వెళ్లిందని, ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేమని డాక్టర్ చెబుతుంది. 

Read Entire Article