Brahmamudi Serial: బ్రహ్మముడి సీరియల్ 500 ఎపిసోడ్స్‌ను పూర్తిచేసుకున్నది. ఈ విషయాన్ని స్టార్ మా ఆఫీషియల్‌గా ప్రకటించింది. తెలుగులో టీఆర్‌పీ రేటింగ్ పరంగా అత్యధిక వారాలు నంబర్ వన్ ప్లేస్‌లో నిలిచిన సీరియల్‌గా బ్రహ్మముడి అరుదైన రికార్డ్‌ను నెలకొల్పింది.