Brahmamudi Serial Today January 22nd Episode: డిఎన్ఏ టెస్ట్ కు ఒప్పుకున్న కావ్య.. ధర్మేంద్రను రెచ్చగొట్టిన రుద్రాణి.. అసలు నిజం బయటపడనుందా?
1 month ago
8
Brahmamudi Serial Today January 22nd Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్‌తో కొనసాగుతోంది. మరి అలాంటి ఈ బ్రహ్మముడి సీరియల్ లో ఈరోజు జనవరి 22వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..