Brahmamudi Serial: కావ్య రూల్స్ ఎఫెక్ట్ - భార్యను త‌ప్పుప‌ట్టిన రాజ్ - బంగారు కిరీటం కొట్టేసిన అనామిక‌

2 weeks ago 4

Brahmamudi Serial: బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ లేటెస్ట్ ప్రోమోలో కావ్య‌, రాజ్‌ల‌ను దెబ్బ‌కొట్ట‌డానికి అనామిక మ‌రో క‌న్నింగ్ ప్లాన్ వేస్తుంది. గుడి కాంట్రాక్ట్‌కు సంబంధించి కావ్య త‌యారు చేయించిన బంగారు కిరీటాన్ని దొంగ‌త‌నం చేయిస్తుంది. 

Read Entire Article