Brahmamudi Serial: నేను రాజుని, నువ్వు రాజమాతవి.. అబ్బో రాహుల్... కొంచం కిందకు దిగరాదు!
2 months ago
7
Brahmamudi Serial Today December 22nd Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్‌తో కొనసాగుతోంది. మరి అలాంటి ఈ బ్రహ్మముడి సీరియల్ లో ఈరోజు డిసెంబర్ 22వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..