Brahmamudi Serial: స్టార్ మా ఛానెల్‌లో టాప్ సీరియల్స్‌లో ఒకటిగా కొనసాగుతోంది బ్రహ్మముడి. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సీరియల్‌లో మానస్ నాగులపల్లి, దీపికా రంగరాజు లీడ్ రోల్స్‌లో నటిస్తోన్నారు. ఈ సీరియల్ కోసం మానస్, దీపికా రంగరాజు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటే?