Brahmamudi Serial: బ్రహ్మముడి సీరియల్ ప్రస్తుతం స్టార్ మా ఛానెల్‌లో మధ్యాహ్నం ఒంటిగంటకు టెలికాస్ట్ అవుతోంది. మధ్యాహ్నం ఎపిసోడ్ మిస్సయిన ఫ్యాన్స్ కోసం స్టార్ మా మరోసారి ఈ సీరియల్‌ను రీ టెలికాస్ట్ చేయబోతున్నది. రాత్రి పదిన్నరకు బ్రహ్మముడి స్టార్ మాలో తిరిగి ప్రసారమవుతోంది.