Brahmamudi Serial: బ్రహ్మముడి- ఆస్తిలో కల్యాణ్ వాటా అడిగిన ధాన్యలక్ష్మీ- రాజ్‌ను నిలదీసిన అపర్ణ- చీలికలపై తాతయ్య నిర్ణయం

1 year ago 14

Brahmamudi Serial Latest Episode: బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్‌లో కల్యాణ్ ఎవరితో అయినా వెళ్లిపోని వాడికి మాత్రం న్యాయం జరగాలని ధాన్యలక్ష్మీ అంటుంది. ఎలాంటి న్యాయం అని అపర్ణ అడుగుతుంది. ఆస్తిని ముక్కలు చేయమని, కల్యాణ్ వాటా ఇచ్చేయమని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. దాంతో ఇంటిల్లిపాది అంతా షాక్ అవుతారు.

Read Entire Article