Brahmamudi Serial: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో రాజ్‌ను మర్డర్ కేసులో ఇరికించి అతడిని జైలుకు పంపించాలని అనామిక పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేస్తుంది. కానీ కావ్య, అప్పు కలిసి కష్టపడి పట్టుకున్న సాక్ష్యంతో సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. అనామికకు 14 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది.