Brahmamudi: బ్రహ్మముడి ఏప్రిల్ 9 ఎపిసోడ్‌లో రాజ్, కావ్యలకు పెళ్లైన సంగతి గుర్తుచేసేందుకు అపర్ణ ప్రయత్నిస్తుంది. కానీ రాజ్ మాత్రం కళావతి తనకు ఫ్రెండ్ మాత్రమేనని అంటాడు. రాజ్ తమ కొడుకే అనడానికి సుభాష్ సాక్ష్యాలు చూపిస్తాడు.