Brahmamudi Today Episode: అపర్ణ దెబ్బ, ఖంగుతిన్న అనామిక- 50 లక్షలతో కేస్ క్లోజ్- లేడి బాస్‌గా కావ్య, మేనేజర్‌గా రాజ్

6 months ago 11

Brahmamudi Serial October 21st Episode: బ్రహ్మముడి అక్టోబర్ 21 ఎపిసోడ్‌లో కావ్య ఇంటికి అనామిక వచ్చి షాక్ ఇస్తుంది. కావ్య అగ్రిమెంట్ గురించి చెబుతుంది. దాంతో పేపర్స్ సరిగ్గా చదువుకోమ్మని రూ. 50 లక్షలు ఇస్తుంది అపర్ణ. అలాగే తనకు ఇచ్చిన రెండు కోట్లు తిరిగి ఇవ్వాలని కేసు పెడాతనని చెబుతుంది.

Read Entire Article