Brahmamudi: బ్రహ్మముడి ఫిబ్రవరి 7 ఎపిసోడ్‌లో ఎస్ఐగా జాబ్‌లో జాయిన్ అయిన అప్పు దుగ్గిరాల ఇంటికి వస్తుంది. అప్పును పోలీస్ డ్రెస్‌లో చూసి దసరా వేషం అంటూ కౌంటర్లు వేస్తుంది రుద్రాణి. కళ్యాణ్ ఆస్తిని రాజ్, కావ్య అనుభవిస్తున్నారని భర్తతో ధాన్యలక్ష్మి వాదిస్తుంది.

1 year ago
8






English (US) ·