Brahmamudi: బ్రహ్మముడి ఏప్రిల్ 2 ఎపిసోడ్‌లో కాఫీ షాప్‌లో కావ్యను కలుస్తాడు రాజ్. చీరలో కావ్య అందానికి ఫిదా అవుతాడు. అందంగా ఉన్నారని కావ్యకు కాంప్లిమెంట్ ఇస్తాడు. మరోవైపు రాజ్ ఇంట్లో కనిపించకపోవడంతో యామిని కంగారు పడుతుంది. అతడు ఎక్కడికి వెళ్లాడో ఆరాలు తీస్తుంది.