Brahmamudi:అయ్యో రాజ్ గుండె పేలిపోయిందే.. కావ్య ప్రెగ్నెంట్ అని చెప్పేసిన రుద్రాణి.. పాపం!
6 months ago
6
Brahmamudi Serial Today August 20th Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్‌తో కొనసాగుతుంది. మరి అలాంటి ఈ బ్రహ్మముడి సీరియల్ లో ఈరోజు ఆగస్ట్ 20వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..