Brahmamudi: ఏం సీరియల్ రా బాబు.. పది రోజుల నుంచి ఒకటే సీన్.. బ్రహ్మముడికి దండం రా దూత!
4 months ago
8
Brahmamudi Serial Today October 20th Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్‌తో కొనసాగుతుంది. మరి అలాంటి ఈ బ్రహ్మముడి సీరియల్ లో ఈరోజు అక్టోబర్ 20వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..