హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ ఫొటో దిగుదామని బ్రహ్మీని చేయి పట్టుకుని అడిగారు. ఈ క్రమంలో బ్రహ్మానందం ఎర్రబెల్లి దయాకర్‌రావును లెక్కచేయనట్టుగా నో చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా దీనిపై బ్రహ్మానందం క్లారిటీ ఇచ్చారు.