Brahmanandam: పెద్ద కొడుకుతో కలిసి బ్రహ్మానందం 'బ్రహ్మ ఆనందం'..!
5 months ago
9
Brahmanandam: దశాబ్దం కిందటి వరకు కమెడియన్ అంటే బ్రహ్మనందం పేరే వినిపించేది. ఆయన పేరు లేకుండా తెలుగు సినిమా గురించి మాట్లాడలేం. ఎన్నో వందల సినిమాలను తన కామెడీతో ముందుండి నడిపాడు.