Brahmanda Movie: ఒగ్గు కళాకారుల కాన్సెప్ట్‌తో 'బ్రహ్మాండ' మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?

1 year ago 24
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఆధ్యాత్మిక కథలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఒకవైపు పెద్ద సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంటే, మరోవైపు చిన్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు రాబోతున్న సినిమాల్లో 'బ్రహ్మాండం' ఒకటి.
Read Entire Article