BTS Jungkook: బీటీఎస్ సింగర్ పెద్ద మనసు.. కార్చిచ్చు రక్షణ చర్యల కోసం 100 కోట్ల విరాళం..

3 weeks ago 7

BTS Jungkook: సౌత్ కొరియాలో కార్చిచ్చు రక్షణ చర్యల కోసం ప్రముఖ బ్యాండ్ బీటీఎస్ సభ్యుడు, సింగర్ జంగ్‌కూక్ భారీ విరాళం ప్రకటించాడు. ఏకంగా 100 కోట్ల కొరియన్ వోన్ లను అతడు ఇవ్వనుండటం విశేషం.

Read Entire Article