Bulliraju: సంక్రాంతికి వస్తున్నాం బుల్లిరాజుకు బంపర్ ఆఫర్.. ఈ డిమాండ్ చూస్తే మతిపోద్ది!!
1 month ago
3
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న బుల్లి రాజు, ఇప్పుడు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడు. 2026 సంక్రాంతికి చిరంజీవి సినిమాలో నటించనున్నాడు.