C 202 Movie: థియేటర్‌లలో 50 రోజుల రన్ పూర్తి చేసుకున్న 'సి 202' మూవీ..!

1 year ago 34
మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్ పై మనోహరి కె ఎ నిర్మాతగా మున్నా కాశీ హీరోగా నటించి దర్శకత్వం వహించిన హర్రర్ థ్రిల్లర్ చిత్రం 'సి 202' అక్టోబర్ 25న విడుదలై ఆరు వారాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పట్టణాలు అయినా విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ మరియు ఇతర ప్రాంతాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. మరో వరం తో 50 రోజుల మైలు రాయిని చేరుకుంటుంది.
Read Entire Article