యాక్షన్ ప్రేమికులకు పండగ మూడ్ తెచ్చే మరో పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ “కాటాలన్” (Catalan) ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో, మలయాళ సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరో అంటోని వర్గీస్ పెపే ఒక మాస్, రగిలే అవతార్‌లో కనిపించబోతున్నారు.