Catherine Tresa Snakes: ఒకసారి పాము నా ముఖానికి దగ్గరిగా ఉంది.. తెలుగు హీరోయిన్ కేథరీన్ ట్రెసా కామెంట్స్

2 weeks ago 5
Catherine Tresa About Snakes In Phani Motion Poster Launch: తెలుగు హీరోయిన్ కేథరీన్ ట్రెసా నటించిన కొత్త తెలుగు థ్రిల్లర్ మూవీ ఫణి. సీనియర్ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఫణి మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో పాము గురించి కేథరీన్ ట్రెసా ఆశ్చర్యకర విషయాలు చెప్పింది.
Read Entire Article