CBI Inquiry to Hero Vijay in Karur Stampede Case | సీబీఐ విచారణకు.. హీరో విజయ్

1 month ago 9
కరూర్‌లో జరిగిన తొక్కిసిలాట ఘటనపై విచారణ ముమ్మరమైంది. ఈ కేసులో భాగంగా హీరో విజయ్ సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ ఎలాంటి ప్రశ్నలు వేయనుంది? తదుపరి చర్యలు ఏంటి? అనే అంశాలు ఇప్పుడు రాజకీయంగా, సినీ వర్గాల్లో ఆసక్తిగా మారాయి.
Read Entire Article