Celebrity: 18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తల్లైంది.. నేడు కోట్లలో సంపాదిస్తోంది..!
8 months ago
9
Celebrity: ఈ నటి జీవితం సినిమా స్క్రిప్ట్ లా ఉంటుంది. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అయ్యింది. 18 ఏళ్లకే పెళ్లి అయ్యింది, 20 ఏళ్లకే తల్లైంది.. రెండు సార్లు విడాకులు తీసుకుంది.. ఇప్పుడు కోట్లలో సంపాదిస్తుంది.