Celebrity bungalow: సూర్య, జ్యోతిక రూ.200 కోట్ల బంగ్లా ఎలా ఉంటుందో తెలుసా? మతిపోగోట్టే సౌకర్యాలు భయ్యా

1 day ago 2
సెలబ్రిటీలు తమ ఇంటికి భారీగా ఖర్చు పెట్టి కట్టుకుంటారు. కొన్ని లగ్జరీగా కనిపిస్తే, ఇంకొన్ని సెలబ్రిటీ టేస్ట్‌ని రఫ్లెక్ట్‌ చేస్తుంటాయి. చెన్నైలోని సూర్య, జ్యోతిక ఇల్లు ఈ రెండూ చేస్తుంది. సిటీలో ఎక్కువ మంది డిస్కస్‌ చేసుకునే సెలబ్రిటీ ప్రాపర్టీస్‌లో ఇదొకటి.
Read Entire Article