Celebrity Cricket League 2026: విశాఖలో టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్.. ఫ్యాన్స్‌కి ఎంట్రీ ఫ్రీ..!

3 months ago 22
Tollywood Celebrity Cricket League 2026: ఐపీఎల్, టీ20, వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూసే క్రికెట్ అభిమానులతో పాటు సినీ స్టార్స్‌ ఫ్యాన్స్‌కి మరో గుడ్ న్యూస్. వెండితెరపై హీరోలుగా కనిపించే సినిమా హీరోలు అంతా కలిసి ప్రతీ సంవత్సరం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పేరుతో గ్రౌండ్‌లో కనిపిస్తారు.
Read Entire Article