Celebrity Wedding: విరుష్క నుంచి విరోష్ దాకా.. ఇంటర్నెట్‌ను షేక్ చేసిన ఇండియన్ సెలబ్రిటీల వెడ్డింగ్ ఈవెంట్స్ ఇవే

1 week ago 3
ఒకప్పుడు సెలబ్రిటీల పెళ్లిళ్లంటే కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమితమైన వేడుక. కానీ సోషల్ మీడియా రాకతో ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. తమ ఫేవరెట్ స్టార్ల పెళ్లి ఫొటోల కోసం ఫ్యాన్స్ ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తారలు తమ ఫస్ట్ అఫీషియల్ వెడ్డింగ్ ఫొటోస్ పోస్ట్ చేయగానే.. క్షణాల్లో అవి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతున్నాయి.
Read Entire Article