Pawan Kalyan Jalsa Chalore Chalore Song Lyrics Telugu: పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన జల్సా ఎంత పెద్ద హిట్ అయిందో అందులోని సాంగ్స్ కూడా అంతే చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ముఖ్యంగా వాటిలో ఆలోచింపజేసే ఛలోరే ఛలోరే సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూద్దాం.