Champion Movie: ఛాంపియన్ మూవీ నుంచి 'గిర గిర గింగిరాగిరే' వీడియో సాంగ్ వచ్చేసింది..!

1 month ago 5
డిసెంబర్ 25న రిలీజైన ఛాంపియన్ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కానీ.. పర్వాలేదు హ్యాపీగా ఓ సారి చూసేయొచ్చు అనే టాక్ తెచ్చుకుంది. కమర్షియల్‌గా కూడా ఈ సినిమా బాగానే ఆడింది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రోషన్ మేక, అనస్వర రాజన్ హీరో, హీరోయిన్‌లుగా నటించారు. ఈ సినిమాలో బాగా పాపులర్ అయిన 'గిర గిర గింగిరాగిరే' వీడియో సాంగ్ రిలీజైంది.
Read Entire Article